How to edit your photo like a cartoon
మీ ఫోటో న బొమ్మ గా మార్చడం ఎలా
గత కొన్ని రోజుల నుంచి ఫోటోలు అనేవి కార్టూన్ రూపంలోని మనం చాలా చోట్ల చూస్తున్నాము. ఇదే చాలా మంది అనుసరిస్తున్నారు .ఎందుకు అంటే మనం సాధారణంగా చూసే మన ఫోటోలు ఒక బొమ్మ రూపంలో చూస్తే చూడడానికి చాలా అద్భుతంగా మరియు వింతగా మరియు ఆసక్తికరమైన విషయం గా కనబడుతుంది. అందువలన చాలామంది వారి ఫోటోలను మార్చి యొక్క సోషల్ మీడియాలో పెడుతూ ఉన్నారు. అయితే మనం కూడా మన ఫోటోలను బొమ్మలుగా మార్చడం ఎలాగో ఇప్పుడు చూద్దాం.
Make your photos like cartoon
మీ ఫోటోలను బొమ్మలు గా తయారు చేయండి
ఇప్పుడు మనం మన ఫోటోలను బొమ్మలు ఎలా తయారు చేయాలో చూద్దాం .అయితే మీరు మీ ఫోటోలను బొమ్మలు తయారు చేయాలి.అంటే కొన్ని నేను చెప్పబోయే పద్ధతులను అనుసరించాలి ఇలా చేయడం ద్వారా మీరు ఈ ఫోటోలను బొమ్మలతో మార్చగలరు. అయితే దీనికోసం మీకు ఒక అనేది సహాయపడుతుంది. మీరు నేరుగా ప్లే స్టోర్ డౌన్లోడ్ చేసుకొనవచ్చును .డౌన్లోడ్ నేను మీకు ఇస్తాను దాని పైన క్లిక్ చేయడం ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోగలరు. అయితే డౌన్లోడ్ చేసిన తర్వాత ఎలా మార్చాలో చూద్దాం మీరు too me యాప్ ను డౌన్లోడ్ చేసిన తర్వాత మీ ఫోన్లో ఓపెన్ చేయండి.
ఇప్పుడు మీ గ్యాలరీలోని ఫోటోని సెలెక్ట్ చేసుకోండి ఈ ఫోటోని అయితే మీరు బొమ్మ గా మార్చాలి అనుకుంటున్నారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి .సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అనేక రకమైన బొమ్మ కనబడతాయి దానిలో మీ ఫోటో కి సరిగ్గా సరిపోతుందో తరువాత మీ ఫోటో గ్యాలరీ లోకి డౌన్ లోడ్ చేసుకోవచ్చును.
చాలా సులభంగా మీ ఫోటో ని బొమ్మగా ఎలా మార్చాలో తెలుసుకున్నారు. కదా ఒకవేళ ఇలా మీరు చేస్తున్న సమయంలో ని ఎటువంటి సందేహాలు ఉన్నా లేదా ఎలాంటి సలహాలు మాకు ఇవ్వాలి అనుకున్నా చేయగలరు. ధన్యవాదాలు.
Post a Comment