How to change background in one click
ఒక క్లిక్ తోటి నీ ఫోటో యొక్క బ్యాక్ గ్రౌండ్ ని తొలగించడం ఎలా
చాలాసార్లు మన ఫొటోలను ఎడిట్ చేసేటప్పుడు అనగా మన బ్యాక్గ్రౌండ్ తొలగించేటప్పుడు మనకి చాలా ఇబ్బందులు ఎదురవుతాయి .ఎందుకు అంటే ఇలా మన బ్యాగ్రౌండ్ అప్పుడు ఒకసారి తెలియకుండానే మన ఫోటోలోని భాగం కూడా removed కానీ మీరు ఎటువంటి పని చేయకుండా ఒక క్లిక్ తో మీ యొక్క బ్యాక్గ్రౌండ్ తొలగించాలి, అనుకుంటే ఇప్పుడు చూద్దాం నేను ఇప్పుడు చెప్పబోయే ఒక సులభమైన మార్గము ద్వారా మీరు కేవలం ఒక క్లిక్ తో మీ ఫోటో యొక్క బ్యాక్ గడ్ అనేది తొలగించుకోవచ్చు.
Photo background removing process
ఫోటో బ్యాగ్రౌండ్ తొలగించే విధానం
ఉచితంగా మనం ఎటువంటి శ్రమ లేకుండా మన ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ కేవలం కొన్ని క్షణాల్లోనే ఎలా తొలగించుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాము .దీనికోసం మీరు ఎటువంటి కష్టం చేయాల్సిన అవసరం లేదు .చాలా సులభంగా తొలగించుకోవచ్చు .అయితే దీనికోసం మీరు ఒక అప్లికేషన్ ను మీ ఫోన్లోని డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది .మీరు ప్లే స్టోర్ లోకి వెళ్లి teleport అని టైప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మీకు ఒక అప్లికేషన్ అనేది కనబడుతుంది. మీరు దానిని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసిన తర్వాత ఓపెన్ చేయండి. ఇక్కడ మీ గ్యాలరీలోని మీ ఫోటోని సెలెక్ట్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ కనపడుతుంది.దాని ద్వారా మీరు ఏ ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ తొలగించాలి అనుకుంటున్నాం ఆ ఫోటోలు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు దీనిలోని బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక గుండ్రని చక్రం అనేది మీ ఫోన్ పైన తిరుగుతూ ఉంటుంది. ఇది తిరిగి కేవలం ఒక ఐదు రోజుల్లోనే యొక్క బ్యాగ్రౌండ్ చేస్తుంది. ఇప్పుడు మీరు custom background ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని మీరు ఎటువంటి బ్యాగ్రౌండ్ అయితే పెట్టాలనుకుంటున్నారు,బ్యాగ్రౌండ్ తెచ్చుకోండి ఈ విధంగా మీరు చాలా వేగంగా మీ ఫోటో యొక్క బ్యాక్ గ్రౌండ్ తొలగించుకోవచ్చు.
పైన పద్ధతిని పాటించడం ద్వారా మీ ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ చాలా సులభంగా తొలగించుకోవచ్చు మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కింద ని కామెంట్ రూపంలో తెలియజేయండి ధన్యవాదాలు.
Post a Comment