How to change cloth colours
బట్టల రంగులను మార్చడం ఎలా
మనం సాధారణంగా ఫొటోలు తీయించుకుని టప్పుడు అనేక రకాల దుస్తులను వేసుకుంటాం .కానీ కొన్ని సార్లు మన dress బాగుంటుంది .కానీ మన దుస్తులకు మరియు ప్రదేశమునకు సరిగ్గా సరిపోదు. దీని కోసం చాలా అద్భుతంగా కనబడతాయి .కానీ మన యొక్క రంగులు మార్చడం ఎలా దీనికోసం మీరు కేవలం మీ ఫోన్ ను ఉపయోగించడం ద్వారా చాలా సులభం గా మార్చుకున్న వచ్చును ఎలా మార్చాలో ఇప్పుడు చూద్దాం.
Dress colour changing process
దుస్తుల యొక్క రంగులు మార్చే విధానం
మీరు మీది తీయక రంగుని మార్చడానికి కొన్ని పద్ధతులను పాటిస్తే చాలా సులభంగా మరియు వేగంగా మార్చవచ్చును .అయితే ఇప్పుడు నేను చెప్పే విధానాన్ని మీరు అనుసరించండి మీరు ఇలా అనుసరించడం వల్ల మీరు చాలా త్వరగా దీనిని నేర్చుకో గలుగుతారు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.
ముందుగా దీనికోసం మీరు ఒక అప్లికేషన్ ను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది .అనే అప్లికేషన్ను గురించి మనం ఇంతకు ముందే తెలుసుకున్నాం. ఒకవేళ దానిని మీరు డౌన్లోడ్ చేయలే నట్లయితే ప్లే స్టోర్ లోకి వెళ్లి డౌన్లోడ్ చేసుకోండి. ఇక మనం మొదలుపెడదాం .ముందుగా మీరు అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత మీరు రంగు మార్చండి అనుకుంటున్నారో ఆ ఫోటో ని ఎంచుకోండి .తరువాత టూల్స్ ఆప్షన్ లోని అనే ఒక ఫోల్డర్ కనబడుతుంది .ఇప్పుడు మీరు ఎక్కడ hue ఆప్షన్ను సెలక్ట్ చేసుకోండి .దీనిని మీరు కుడి నుంచి ఎడమకు ద్వారా మీ దానంతట అదే మారుతూ ఉంటుంది. మీకు ఎటువైపు ఏ ప్రదేశం లో అయితే మీ దుస్తుల యొక్క రంగం ఏది సరిపోతుందో అని మీరు అనుకుంటున్నారు. అక్కడ సరిగ్గా ఆపండి తరువాత కింద ని erase అనే ఆప్షన్ మీకు కనబడుతుంది దాన్ని పైన క్లిక్ చేసి కేవలం మీ దుస్తులు మాత్రమే colour ఉండేటట్లు మరియు మిగతా అవసరమైన వాటికి లేనట్లుగా మీరు చేయండి. తరువాత పైన కనబడుతున్న టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేయండి. ఇలా చేయడం ద్వారా కేవలం dress మాత్రమే అవుతుంది .ఈ విధంగా మీరు అద్భుతంగా నీ బట్టలు యొక్క రంగును మార్చే కొనవచ్చును.
పైన పెద్ద పైన చెప్పబడిన పద్ధతిని అనుసరించి ఉన్నట్లయితే మీరు చాలా వేగంగా ఇది స్త్రీ యొక్క రంగులు మార్చే పద్ధతిని తెలుసుకుంటారు .మీకు ఎటువంటి సలహాలు లేదా సందేహాలు ఉన్నా అని కామెంట్ చేయగలరు ధన్యవాదాలు.
Post a Comment