How to erase photo background in Telugu

ఫోటో యొక్క బ్యాక్ గ్రౌండ్ ని ఎలా రిమూవ్ చేయాలి

Background Remove png,how to remove background one click,one click remove background



మనం తీసుకున్న ఫోటో లకు బ్యాగ్రౌండ్ అనేది తొలగించి ఇంకొక బ్యాక్ గ్రౌండ్ ని పెట్టడం ద్వారా మన ఫోటో ని చాలా అందంగా తయారు చేయ వచ్చును. కానీ బ్యాగ్రౌండ్ తొలగించటానికి మనకి ఎలా చేయాలో సరిగ్గా తెలియదు దీనికోసం మీరు చాలా సులభంగా నేను చెప్పిన పద్ధతి ద్వారా మీ ఫోటోలు యొక్క బ్యాక్ గ్రౌండ్ తొలగించుకోవచ్చు. దీనికోసం మీరు ఒక అప్లికేషన్ ను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ అప్లికేషన్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.


Background eraser 

ఈ అప్లికేషన్ ను ఉపయోగించి మన ఫోటో యొక్క బ్యాగ్రౌండ్ అనేది చాలా సులభంగా తక్కువ సమయంలోనే తొలగించవచ్చు. మీరు ఈ అప్లికేషన్ను ఇన్స్టాల్ చేసిన తర్వాత ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి .మీరు యొక్క బ్యాక్గ్రౌండ్ తొలగించాలి అనుకుంటున్నాం దాని యొక్క ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ కనిపిస్తున్న ఆటో చేయండి. ఇప్పుడు నీకు ఒక ఒక స్కేల్ అనేది వస్తుంది. దాన్ని నేరుగా తీసుకెళ్లి ఎక్కడ అయితే మీరు తొలగించాలి అనుకుంటున్నాం దాని పైన పెట్టండి .అంతే మీ ఫోటో యొక్క బ్యాగ్రౌండ్ అనేది చాలా సులభంగా తొలగించబడుతుంది. తరువాత ఇంకా ఎక్కడైనా తొలగించవలసి వచ్చినట్లు అయితే మీరు ఎక్కడ మ్యాజిక్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది .దాని పైన క్లిక్ చేసి మీరు నేరుగా దేని అయితే తొలగించాలి అనుకుంటున్నారో దాని దగ్గర మెల్ల మెల్లగా తొలగించవచ్చును.

ఇప్పుడు సేవ్ అనే ఒక బటన్ మీకు పైన కుడి ప్రక్కన కనిపిస్తుంది. దాని పైన క్లిక్ చేయండి తరువాత మీకు ఎంత సున్నితంగా అంతవరకు సెట్ చేసుకోండి .3 మీరు మీ ఫోటో కి తగిన విధంగా ఉంటుంది.తరువాత సేవ్ బటన్ క్లిక్ చేసి సేవ్ చేసుకోండి దీని ద్వారా మీ ఫొటో అనేది మీ ఫోన్ గ్యాలరీలో సేవ్ అవుతుంది.


పైన చెప్పిన విధంగా మీరు పాటించినట్లయితే మీ ఫోటో ని చాలా ఈజీగా బ్యాగ్రౌండ్ తొలగించుకోవచ్చు మరియు మీ ఫోటోలను చాలా అందంగా తీర్చిదిద్దవచ్చు. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా .కింద కామెంట్ చేయండి వీలైనంత త్వరగా నేను మీకు రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను.

Post a Comment

Previous Post Next Post