tattoo Photo editing app
Tatto ఫోటో ని ఎడిటింగ్ చేయడం ఎలా

Tattoo photo editing,taato images ,tattoo making,best tattoo images,new tattoo designs


చాలామంది తమ అందాన్ని ఇంకా మెరుగు పరుచు కోవడం కోసం వారి యొక్క చేతుల మీద అలాగే వారి యొక్క కొన్ని అవయవాల మీద టాటూలు అనేవి వేయించుకుంటున్నారు. టాటూలు అంటే పచ్చబొట్లు. ఎలా చేయించుకోవడం వలన మనం చూడటానికి మరింత అందంగా కనపడతారు. ఎందుకు అనగా అనేది వివిధ రకాల డిజైన్లతో వస్తుంది. అంతే కాదు అనేవి వారికి పేర్లు కూడా మనం చేసి చేతుల మీద అలాగే మన శరీరం పైన వేయించుకోవచ్చు. కానీ ఇలా వేయించుకున్న ఒకసారి మళ్ళీ తొలగించాలి అనుకుంటే  చాలా కష్టం.tatoo  అనేది  remove చేయాలి అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని . ఎప్పుడూ మీరు టాటూ పొందాలి అంటే నేను చెప్పబోయే ఈ పద్ధతిని అనుసరించండి దీని ద్వారా మీరు నిజంగానే టాటూ వేయించుకున్న ఒక ఫోటో ని తయారు చేయవచ్చు.

Tattoo photo editing process
టాటూ ఫోటో తయారీ విధానం

ఇప్పుడు చెప్పబోయే పద్ధతి ద్వారా మీరు చాలా సులభంగా టాటూ ఫోటో ని తయారు చేసుకోవచ్చు. దానికోసం మీరు కొంత సమయం కేటాయించాల్సి ఉంటుంది. ఎందుకు అంటే ఇప్పుడు చెప్పబోయే విధానం కొంచెం కష్టంగా ఉండవచ్చు కానీ ప్రయత్నిస్తే చాలా సులువుగా ఉంటుంది .అయితే దీనికోసం మీరు ఒక అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ప్లే స్టోర్ లోకి వెళ్లి  Tatoo name on my photo editor
నేను అప్లికేషన్ ను డౌన్ లోడ్ చేసుకోండి. 
తర్వాత అప్లికేషన్ ను ఓపెన్ చేయండి.
ఇప్పుడు మీరు అప్లికేషన్లోని అనేక రకాల ఆప్షన్లు కనబడతాయి .అయితే దీనిలోని ఫోటో అనే ఒక ఆప్షన్ పైన క్లిక్ చేయండి .తరువాత ఈ ఫోటోని దీనిలోకి తీసుకురండి .ఇప్పుడు మీరు ఏది అయితే text ఇవ్వాలనుకుంటున్నా.రు అనగా మీరు ఎవరినైనా సరే టె టెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఇప్పుడు మీకు కీబోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏ పేరు అయితే ఇవ్వాలి అనుకుంటారు టైప్ చేయండి తర్వాత అది మీకు ఆటోమేటిక్గా దానిలో యాడ్ అవుతుంది ఒకవేళ మీరు ఏదైనా logo ఇవ్వాలనుకుంటే లోగోలు కూడా దీనిలో చాలా రకాలు ఉంటాయి. వాటి ద్వారా మీ ఫోటో ని మరింత అందంగా తీర్చిదిద్దవచ్చు. దీనిలోని opacity తగ్గించుకుంటే మీకు ఫోటోలోని అనేది మరింత మెరుగ్గా కనబడుతుంది.


పైన చెప్పిన విధానం అనుసరించి మీ ఫోటోల పైన టాటూలను ఈజీగా చేయవచ్చు మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఒకవేళ మీకు ఏవైనా సరే కామెంట్ చేయండి.

Post a Comment

Previous Post Next Post