Best applications for lyrical video||లిరిక్స్ వీడియోలను తయారు చేయడానికి ఉపయోగపడే అప్లికేషన్లు
ప్రస్తుతం ఉన్న కాలంలోని చాలా మంది వారి ఫోటోలకు లిరిక్స్ ను అతికించి వీడియోలను తయారుచేయడానికి ఇష్టపడుతున్నారు .ఎందుకు అంటే లిరిక్స్ మరియు దానితోపాటు సాంగ్ అనేది రావటం అనేది చూడడానికి చాలా బాగుంటుంది .దీని కారణంగా చాలామంది లిరిక్స్ వీడియోస్ ని చూడటానికి మరియు తయారుచేయడానికి ఇష్టపడుతున్నారు .అంతే కాక ఈ విధంగా తయారు చేసి వారి సోషల్ మీడియా పోస్ట్ చేసి చాలామంది fllowers ఉన్నారు .మీరు కూడా మీ వీడియోస్ ని తయారు చేసి ఎలా ఎదగాలో ఇప్పుడు చూద్దాం.
Best apps for create lyrical video in mobile
మీ ఫోన్లో ని లిరిక్స్ వీడియోస్ తయారు చేయడానికి ఉపయోగపడే అప్లికేషన్లు
1.kinemaster
Kinemaster ఈ అప్లికేషన్ ద్వారా మీ యొక్క ఫోటోలకు అద్భుతమైన లిరిక్స్ ను యాడ్ చేసి ఒక వీడియో ని తయారు చేయవచ్చు .అంతే కాదు మీరు మీకు నచ్చిన themes అలాగే హాట్ సింబల్స్ ను కూడా యాడ్ చేయవచ్చు .దీనితో పాటు మీ ఫోటో యొక్క రంగును కూడా మార్చవచ్చు .ఈ అప్లికేషన్ అనేది చాలా మందికి తెలిసినది .చాలా సులభంగా ఉపయోగించదగిన ఒకసారి మీరు కూడా ప్రయత్నించి చూడండి.
2.alight motion
అతి తక్కువ కాలంలోనే ఎంతో మందికి చేరువైన అప్లికేషన్లోని ఇది ఒకటి. దీని ద్వారా మీరు మీ యొక్క లిరిక్స్ యొక్క టెక్స్ట్ ను చాలా అద్భుతంగా తయారుచేయవచ్చు .అంటే ఒక లైటింగ్ ఎఫెక్ట్స్ లాగా మరియు త్రీడీ ఎఫెక్ట్స్ క్రియేట్ చేయగలరు. దీనిని ఉపయోగించి మీరు ఒక విధమైన లిరిక్స్ వీడియోస్ అనగా ఎప్పుడూ చూడని విధంగా మీరు లిరిక్స్ వీడియోస్ నైతే సృష్టించగలరు .
3.Power Director
దీని ద్వారా కూడా మీరు లిరిక్ వీడియోస్ ను తయారు చేయవచ్చు. కానీ మీరు దీనిని కొంత సమయం కేటాయించి నేర్చుకోవాల్సి ఉంటుంది .ఎందుకు అంటే దీనిని తయారు చేసే టప్పుడు మీకు సులభతరం అవ్వాలి అంటే మీరు ప్రయత్నించి నేర్చుకోండి.ఒకవేళ నేర్చుకున్నట్లు అయితే మీరు చాలా అద్భుతంగా లిరిక్స్ వీడియోస్ ను తయారు చేయ గలరు.
4.Bro chill
ఇది అన్నిటిలో కల్లా చాలా సులభతరమైన యాప్. దీనిలోని మీరు ఎటువంటి పని చేయనవసరం లేదు .మీకు కావలసిన ఫోటోలను ఎంచుకుని ఈ అప్ లో పెడితే చాలు దానంతట అదే తయారుచేసి వస్తుంది.
పైన చెప్పిన అప్లికేషన్ లను ఉపయోగించి మీరు అద్భుతమైన ఈ ఫోటోలో తయారు చేయవచ్చు.మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా లేదా ఎటువంటి సలహాలు ఇవ్వాలి అనుకున్నా కింద ని కామెంట్ చేయగలరు.
Post a Comment