How to edit photo male to female
మగ  ని ఆడ ఫోటో గా మార్చడం ఎలా

Male to female,male to female maker .


ఆధునిక యుగంలో కూడా చేతిలోనే ఉన్నా ఫోన్ తోనే ఎన్నో వింతలు చేయగలుగుతున్నాము .అలాగే ఈ రోజు ఆ వింత లోకం వింత గురించి తెలుసుకుందాం. మీరు ఎప్పుడైనా ఇలా ఆలోచించారా ఒకవేళ గనుక మీరు మగవాళ్లు అయితే ఆడవాళ్ళ గా పుట్టి ఉంటే మీ రూపం ఎలా ఉంటుందో అని .అయితే ఆ రూపం ఎలా ఉంటుందో అనే కలని నిజం చేయబోతున్న ఇప్పుడు మనం మీరు ఎప్పుడైనా ఆలోచించారా. ఒకవేళ మీరు ఆడవాళ్ళ అయితే మగవారి గా పుట్టి ఉంటే ఎలా ఉండేవాళ్ళు అని అయితే అది ఇప్పుడు మనం నిజం చేయబోతున్న అంటే నీ రూపం ఎలా ఉంటుందో నిజంగా చూడబోతున్నాం .దీనికోసం మీరు దీనిని పూర్తిగా చదవండి.


How to change gender in a photo
మగవారి ఫోటో ని ఆడ ఫోటో గా ఎలా మార్చడం

ఎవరైనా సరే వారి యొక్క ఫోటోని అంటే మగవారైతే వారి ఫోటో ని ఆడవారిగా ఒకవేళ ఆడవారు అయితే ఈ ఫోటోని ఆడవారిగా చాలా సులభంగా మార్చవచ్చు .ప్లే స్టోర్ నుంచి ఒక అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది .ఎందుకు అనగా అప్లికేషన్ లో ఉండే ఒక సదుపాయం సహాయంతో మనం నుంచి ఆడవారి రూపంలోని మార్చవచ్చును .దీనికోసం మీరు గూగుల్ ప్లే స్టోర్ లో ని ప్లే స్టోర్ ఫేస్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. 

Face app 

డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు అప్లికేషన్ను ఓపెన్ చేయండి .దీనిలో మీకు అనేక రకమైన ఆప్షన్స్ అన్నీ ఉంటాయి .అయితే మీరు లో దీనిలోని gender అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి .ఇక్కడ మీకు మీ యొక్క కనబడుతుంది దీనిలో మీరు male అయితే female  fmaleపైన క్లిక్ చేయండి ఒకవేళmale అయితేfemale పైన చేయండి.
ఇలా క్లిక్ చేసిన వెంటనే మీ ఫోటో అనేది మగవారి నుంచి ఆడవారికి అలాగే ఒకవేళ ఆడవారు అయితే వారం నుంచి మగవారికి మారడమనేది జరుగుతూ ఉంటుంది.

ఈ విధంగా చేయడం ద్వారా మీ ఫోటో ని అతి సులభంగా మీకు నచ్చినట్లు తీర్చిదిద్దవచ్చు మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కింద ని కామెంట్ చేయండి వీలైనంత త్వరగా నేను మీకు రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను.

Post a Comment

Previous Post Next Post