How to change age in photo
మీ ఫొటో లోని వయసును మార్చడం   ఎలా

How to change your age in photos,age change effect new, after 60 looks


చాలామంది యవ్వన మనసులో చాలా అందంగా ఉంటారు కానీ మీరు ఎప్పుడైనా ఇలా ఆలోచించారా ,ఒకవేళ మీరు ముసలి వాళ్ళు అయితే మీరు ఒక రూపం ఎలా ఉంటుంది అని ఒకవేళ ఆలోచించినట్లయితే ఆ రూపం ఎలా ఉంటుందో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా, అయితే దీనిని పూర్తిగా చదవండి దీనిలో మనం మనం old అయిన తర్వాత ఎలా కనబడుతున్నాను అనేది కళ్ళకు కట్టినట్లుగా ఎలా తయారు చేయాలో మనం ఇప్పుడు చూడబోతున్నాం.


How to change age in photo
మన ఫోటో లో ని వ్యక్తి యొక్క వయస్సు అనేది మార్చడం ఎలా

 మీరు ఇప్పుడు నేను చెప్పే విధానం ద్వారా చాలా సులభంగా మీ వయస్సు అనేది మార్చడం తెలుసుకోవచ్చు .ఎలా అంటే మీరు ఒకవేళ యుక్తవయసులో ఉన్నట్లయితే మీరు ముసలి వయసులో ఎలా ఉంటారు. అని ఒకవేళ మీరు ముసలి వాళ్లు అయితే యుక్తవయసులో ఎలా ఉండేవాళ్ళు అని ఒకవేళ మీరు చాలా చిన్న వారు అయితే పెద్దయిన తర్వాత ఎలా ఉంటారు అనేది మీరు చూసుకోవచ్చు .దీనికోసం మీరు ప్లే స్టోర్ నుంచి ఒక అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ అనేది ఇప్పుడు నేను చెప్తాను.
 ప్లే స్టోర్ నుండి ఫేస్ యాప్ అనే ఒక అప్లికేషన్ ను డౌన్ లోడ్ చేసుకోండి.
   Face app 

డౌన్లోడ్ చేసిన తర్వాత అప్లికేషన్ ను ఓపెన్ చేయండి .ఇప్పుడు మీరు దీనిలోని Age  ఒక ఆప్షన్ ఉంటుంది .దాని పైన క్లిక్ చేయండి ఇక్కడ మీకు మూడు రకాల ఆప్షన్స్ young,old,child అని అడుగుతుంది. మీరు ఏది కావాలి కావాలనుకుంటున్నారో దాని పైన క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత క్షణాల్లోనే మీ యొక్క వయస్సు అనేది మారడం జరుగుతుంది. పైన కనబడే అనే ద్వారా మీ ఫోటో ని గ్యాలరీలోని సేవ్ చేసుకోవచ్చు.

ఇప్పుడు నేను చెప్పిన అప్లికేషన్ అనేది మీకు నచ్చి ఉంటుందని నేను ఆశిస్తున్నాను ఒకవేళ ఇలా చేయడం లోని మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే మీ కామెంట్ రూపంలో మాకు తెలియజేయగలరు

Post a Comment

Previous Post Next Post