How to make lyrical videos on phone ||ఫోన్ లోని లిరిక్స్ వీడియోస్ ని ఎలా తయారు చేయాలో చూద్దాం
మన ఫోటో లకు పైన సాంగ్స్ తోటి లిరిక్స్ అనేవి యాడ్ చేసి ఒక వీడియో ని తయారు చేసినట్లు అయితే చూడడానికి చాలా బాగుంటుంది .కానీ మనం తయారు చేయడానికి చాలా శ్రమ పడాల్సి ఉంటుంది. ఎందుకు అంటే లిరిక్స్స్ విడియో ఎలా తయారు చేయాలో చాలా మందికి తెలియదు.దానికోసం ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. నేను చెప్పే విధానాన్ని మీరు కూడా అనుసరించినట్లు అయితే లిరిక్స్ వీడియోస్ ని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు.
లిరిక్స్ వీడియో తయారు చేసే విధానం
లిరిక్స్ వీడియో తయారు చేయడానికి అనేక రకాలు అప్లికేషన్లు ప్లేస్టోర్ లోని లభ్యంగా ఉన్నాయి. దానిలోని మనం చాలా సులభంగా మరియు అద్భుతంగా తయారు చేయడానికి ఉపయోగపడే కొన్ని అప్లికేషన్స్ గురించి తెలుసుకుందాము.నేను ఇప్పుడు వివరించవే అప్లికేషన్లను ఎవరైనా సరే చాలా సులభముగా ఉపయోగించవచ్చును అంతేకాదు దీని తోటి చాలా వేగంగా వీడియోలను తయారు చేయవచ్చు.
1.beely
ఈ అప్లికేషన్ ను ఉపయోగించి మీరు తెలుగు తమిళ్ ఇంగ్లీష్ అనేక భాషల్లో కొన్ని అద్భుతమైన సాంగ్ లిరిక్స్ ని పెట్టుకొని తయారు చేసుకోవచ్చు,అంతేకాదు దీనితోపాటు మీ ఫోటో పైన అద్భుతమైన ఎలక్షన్ పెట్టి మీ వీడియోని తయారు చేసుకోవచ్చు.
2.lyrical.ly
ఈ అప్లికేషన్ కూడా ఉపయోగించి మీరు మీ ఫోటోలకు లిరిక్స్ అనేవి అద్భుతంగా పెట్టి మంచి వీడియో తయారు చేయవచ్చు . అంతేకాదు దీనిలో మీరు మీ వీడియో కి కొన్ని రకాల ఎఫెక్ట్ లు మరియు ఫిల్టర్ ను యాడ్ చేయవచ్చు.
ఈ అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
పైన వివరించిన అప్లికేషన్లను మీ ఫోన్లో ని డౌన్ లోడ్ చేసుకుని మీ వీడియోలకు లిరిక్స్ అనేవి పెట్టి అద్భుతమైన వీడియో లను తయారు చేసుకోవచ్చును.నేను పైన చెప్పిన వాటిలో ఎటువంటి సందేహాలు ఉన్నా కింద కామెంట్ చేయండి నేను వీలైనంత త్వరగా మీకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను ధన్యవాదాలు.
Post a Comment