How to change head in video
ఈ వీడియోని మీ యొక్క ముఖాన్ని మార్చడం ఎలా

Face change app,video face change app,face changer online,face change effect


మీరు మన ముందు వాటిలోని మన ఫోటో యొక్క తన మార్చడం ఎలాగో చూసి ఉంటారు కానీ ఇప్పుడు మనం వీడియో కి తల మార్చడం ఎలాగో చూద్దామా అంటే మీకు నచ్చిన హీరో లేదా సినిమాలోని హీరో కి మీ తలను పెట్టి ఒక వీడియో ని తయారు చేసుకోగలరు అది ఎలాగో తెలుసుకోవాలనుకుంటున్నారా. అయితే దీనిని పూర్తిగా చదవండి మీకే అర్థమవుతుంది ఎంత సులభంగా మీరు తయారు చేయ గలరు.


Head change effect
తల మార్చే విధానం

మీరు  video తల మార్చాలి అంటే ఒక పద్ధతిని పాటించాలి ఉంటుంది .దాని కోసం దీన్ని పూర్తిగా చదవండి .ఇప్పుడు మీరు నేను చెప్పే ఒక అప్లికేషన్ మీ ఫోన్లో ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది .ప్లే స్టోర్ లోకి వెళ్లి reface అని టైప్ చేసి ఒక అప్లికేషన్ ను డౌన్ లోడ్ చేసుకోండి .డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు అనేక రకమైన సినిమాలు కనబడుతూ ఉంటాయి. సినిమాలు మరియు దానిలోని హీరోలు హీరోయిన్లు కనబడుతుంటారు .ఇప్పుడు మీకు నచ్చిన ఒక హీరో హీరోయిన్లు ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్న సినిమాలోని మీరు మీ యొక్క ఫోటోను అయితే అప్లై చేయవచ్చు .అంతకంటే ముందు మీరు పైన క్లిక్ చేసి మీ ఫోటో ని ఈ అప్లికేషన్లో ని ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది .అప్పుడు.  phoy అప్పుడు దానంతట అదే మీ ఫోటో ని వీడియో కి సరిపోయే విధంగా తలకి అమరుస్తుంది. ఈ విధంగా మీరు ఒక వీడియోలో ఫేస్ మీ పేస్ తోటి రీప్లేస్ చేయవచ్చు.


పైన చెప్పిన పద్ధతిని ప్రయత్నిస్తే మీరు మీ ఒక వీడియోకి మీ తలని మార్చగలరు. ఈ విధానంలోని మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కామెంట్స్ లో తెలియజేయండి ధన్యవాదాలు.


Post a Comment

Previous Post Next Post