How to create dual role effect in telugu
డబల్ రోలు ఎఫెక్ట్ ను తయారు చేయడం ఎలా
ఈ డబల్ రోల్ ఎఫెక్టు అనేది మనం సినిమాల్లోనే చూసి ఉంటాము .ఇది చూడటానికి నిజంగానే మన లా ఉండే ఇంకొక మనిషి బయట ఉన్నట్టుగానే మనకి కనపడుతుంది .కానీ దాన్ని ఎలా తయారు చేశారు. చాలా మందికి తెలియదు కానీ ఇప్పుడున్న టెక్నాలజీతో మన ఫోన్లో మనం ఎడిటింగ్ చేసుకోవచ్చు అది ఎలాగో చూద్దాం రండి.
Double role editing process
డబల్ రోల్ ఎడిటింగ్ చేసే విధానం
double role ఎడిటింగ్ అనేది కొంచెం కష్టపడాల్సి ఉంటుంది .కానీ చేస్తూ ఉండగా నీకు చాలా సులభంగా ఉంటుంది దీనికోసం ముందుగా మీరు ఒక వీడియో ని తయారు చేసుకోవాల్సి ఉంటుంది .అంటే ఒక గ్రీన్ కలర్ క్లాత్ మీ వెనుక భాగంలో వుంచి మీరు ముందు నుంచొని వీడియోని తీయాల్సి ఉంటుంది.అంతే కాదు మీరు వీడియో తీసే సమయంలో ని మీ ఫోన్ ఎటువంటి కదలికలకు గురి కాకూడదు. దీని కోసం మీరు ఒక tripod ఉపయోగించినట్లయితే మరింత బాగుంటుంది .ఇప్పుడు మీరు కదలకుండా ఒక టైపు సహాయంతో వెనుక పక్కన గ్రీన్ క్లాత్ గురించి ఒక వీడియో ని తయారు చేసుకోండి .ఇప్పుడు మీరు ప్లే స్టోర్ నుండి ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి .kinemaster అనే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఉంటారు .ఒకవేళ లేనట్లయితే డౌన్లోడ్ చేసుకోండి .
ఇప్పుడు మీరు తీసిన వీడియో ని ఇందులోకి import చేయండి. తరువాత దానిని క్లియర్గా మార్చండి .ఇప్పుడు మీరు క్రోమా కి అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దానిని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు కావలసిన విధంగా మీ బ్యాక్ గ్రౌండ్ రిమూవ్ చేస్తూ చేయండి .ఇప్పుడు మరలా అదే వీడియోని డూప్లికేట్ చేయండి. తరువాత దానిని కొంచెం పక్కగా పెట్టుకోండి .ఇప్పుడు వెనుకభాగంలోని మీరు ఒక మంచి ప్రదేశాన్ని సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి. తరువాత మీరు మీ రెండు ఫోటోలకు తగిన విధంగా size పెంచడం తగ్గించడం చేసుకోండి. ఇప్పుడు మీరు double role effect చూడగలరు. అనేది మీకు రివ్యూలో కనబడుతుంది .ఈ విధంగా మీరు డబల్ రోల్ ఎఫెక్ట్ అనేది మీ ఫోన్లో తయారు చేసుకోగలరు.
ఈ పద్ధతిని పాటించటం అప్పుడు స్టెప్ బై స్టెప్ జాగ్రత్తగా చూసుకుని పాటించండి .ఒకవేళ అయినట్లయితే మీరు మొదట్లో కొంచెం కష్టంగా అనిపిస్తుంది. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నట్లు అయితే కిందనే కామెంట్ చేయగలరు. ధన్యవాదాలు.
Post a Comment