How to make cartoon animation video in mobile Telugu

కార్టూన్ వీడియో ని తయారు చేయడం ఎలా

Cartoon images,cartoons ,how to edit cartoon movie




కార్టూన్ వీడియో లను చూడటానికి దానికి చాలా ఆనందంగా ఉంటుంది .ఎందుకంటే మనం బొమ్మల వీడియోలు చూస్తూ ఉంటే మనలోని మనకు తెలియకుండానే కొన్ని భావాలు అనేవి మనకి ఆనందం ఇస్తూ ఉంటాయి. ఇలాంటి వీడియోలు మనం కూడా తయారు చేయగలమా అంటే కచ్చితంగా తయారు చేయ గలరు. అది కూడా మన ఫోన్ ని ఎడిట్ చేసి మనం ఒక అప్లికేషన్ సాయంతో మంచి వీడియోలు అనేవి తయారు చేయవచ్చు .అది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.


How to create cartoon animation videos in mobile
కార్టూన్ వీడియో లను ఫోన్ లో తయారు చేసే విధానం

మీరు ఇప్పుడు నేను చెప్పబోయే పద్ధతి ద్వారా మీ ఫోన్ లోనే మంచి కార్టూన్ వీడియో లను తయారు చేసుకోగలరు. దీనికోసం మీరు ప్లే స్టోర్ నుంచి tweencraft అనే అప్లికేషన్ను డౌన్లోడ్ చేసి మీ ఫోన్ లోని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఈ విధంగా డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేయండి. ఇప్పుడు మీరు మీ జిమెయిల్ లేదా మీ ఫోన్ నెంబర్ తోటి సైన్ అప్ అవ్వండి. తర్వాత మీరు ఇచ్చిన password నెంబర్ తో లాగిన్ అవ్వండి ఇప్పుడు మీకు అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది .దీనిలోని మీకు చాలా కార్టూన్ బొమ్మలు కనబడతాయి. మీకు నచ్చిన క్యారెక్టర్ ని సెలెక్ట్ చేసుకోండి .తర్వాత మీరు సెలెక్ట్ చేసిన క్యారెక్టర్ కి బ్యాగ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి. తరువాత మీరు మీ క్యారెక్టర్ కి పైన కనిపించే మైక్ సింబల్ పైన క్లిక్ చేసి మీరు డైలాగ్ రికార్డు చేయండి. తరువాత ఇంకొక frame ని ఆడ్ చేయండి. ఇంకొక డైలాగ్ రికార్డు చేయండి. మరియు మరొక ఫ్రేమ్ ని ఆడ్ చేయండి ముందు రికార్డ్ చేసిన క్యారెక్టర్ కి మళ్ళీ డైలాగులు రికార్డు చేయండి ..యాడ్ చేయండి తరువాత ఇంకొక డాక్టర్ కి డైలాగ్ రికార్డు చేయండి. ఒక frame తర్వాత ఒక  తర్వాత మీకు పైన కనిపించే పైన క్లిక్ చేసి మీరు కొన్ని సౌండ్ ఎఫెక్ట్స్ ను యాడ్ చేయవచ్చు.ఈ విధంగా మీరు మీ మొబైల్ ఫోన్ లోనే అద్భుతమైన లభించే వీడియోలను తయారు చేయవచ్చు.


ఈ విధంగా తయారు చేసి మీరు మీ ఫోన్ లోని కొన్ని ఫన్నీ వీడియో లను క్రియేట్ చేయండి.ఈ చేసే విధానంలో మీకు ఎటువంటి సలహాలు లేదా సందేహాలు ఉన్నా కామెంట్ చేయండి ధన్యవాదాలు.

Post a Comment

Previous Post Next Post