How to create thumbnails in kinemaster

Kinemaster లో thumbnail తయారుచేయడం నేర్చుకుందాం.

Kinmaster thumbnail,how to make thumbnail in kinmaster,kinmaster editing


యూట్యూబ్ లో వీడియో చేసిన తర్వాత వాటికి thumbnail తయారు చేయడం అనేది అతి కష్టమైన పని. చాలా మందికి కానీ దానిని మనం అతి సులభంగా ఎలా తయారు చేయాలో చూద్దాం చాలామంది thumbnail తయారు చేయడానికి అనేక రకాల అప్లికేషన్ ను ఉపయోగిస్తారు కానీ ఈరోజు సాధారణంగా ఉపయోగించే kinemaster లోనే మీ యూట్యూబ్ యొక్క thumbnail ని ఎలా తయారు చేసుకోవాలో మనం తెలుసుకుందాం.


Thumbnail తయారు చేయటానికి కావలసినవి?

1. kinemaster

Kinemaster ను ఉపయోగించి thumbnail ఎలా తయారు చేయాలో ఎప్పుడు చూద్దాం దీనికోసం మీరు మీ ఫోన్లో ని ఇన్స్టాల్ చేసిన kinemaster ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏ వీడియో కి అయితే thumbnail చేయాలి అనుకుంటున్నారో ఆ వీడియో యొక్క ఫోటోను అయితే మీరు ఈ photo  ని import చేసుకోండి .తరువాత కుడి ప్రక్క కనిపిస్తున్న చక్రంలోని టెక్స్ట్ అనే ఆప్షన్ను ఎంచుకోండి .ఇప్పుడు మీరు కావాలి అనుకుంటున్నా అక్షరాలను మీ ఫోన్ కీబోర్డ్ ద్వారా రాయండి. తరువాత colour ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. మీకు కావలసిన కలర్ ని ఎంచుకోండి .ఇప్పుడు టెక్స్ట్ మీరు పైన క్లిక్ చేసి కావలసిన ప్లేస్ లోనే చేసుకోండి. తరువాత మీరు ఫోటో ని కలర్ ఎలా చేంజ్ చేయాలి అనుకుంటే అడ్జస్ట్మెంట్ లోకి వెళ్ళండి. మీకు కావలసిన విధంగా ఎంచుకోండి.తరువాత కత్తెర బొమ్మ పైన క్లిక్ చేసి మీ thumbnail సేవ్ చేసుకోండి.


పైన సారాంశం చదివిన తర్వాత మీకు కైండ్ మాస్టర్ లోని youtube వీడియోలకు thumbnail ఎలా తయారు చేయాలో తెలిసింది అనుకుంటున్నాను మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కామెంట్ చేయండి ఎటువంటి సందేహం . లేకుండా. వీలైనంత త్వరగా సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను.

Post a Comment

Previous Post Next Post