Pushpa photo editing






హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండ్ ఇప్పుడు.చాలా సూపర్ హిట్ అయి ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన సినిమా పుష్ప అయితే ఈ పుష్పాలని అల్లు అర్జున్ లుక్ అయితే చూడటానికి చాలా అంటే చాలా మరియు చాలా సైలెంట్ గానే ఉంటుంది.అయితే మీరు కూడా పుష్పాలు అల్లు అర్జున్ లాగ మీ ఫోటో ను తయారు చేసుకోవాలనుకుంటున్నారా అయితే దీనిని పూర్తిగా చదవండి.


పుష్ప ఫోటో తయారు చేసుకునే విధానము

దీనికోసం మీరు ప్లే స్టోర్ లోకి వెళ్లి ఫేస్ యాప్ అనే అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోండి .తరువాత దానిని ఓపెన్ చేయండి. ఇప్పుడు మీరు మీ గ్యాలరీ లోకి వెళ్లి ఏ ఫోటో అయితే పుష్పాల తయారు చేయాలి అనుకుంటున్నారో ఆ ఫోటో ని ఎంచుకోండి. తరువాత మీరు హెయిర్ స్టైల్ అనే ఆప్షన్ లోకి వెళ్ళండి ఇక్కడ నొక్కండి. తరువాత ఫుల్ అనే అక్షరంపై నొక్కండి .ఇప్పుడు మీకు మరియు గడ్డం పెరగడం కనిపిస్తుంది. ఒకవేళ మీకు సరిపోయినట్లు అయితే ఫోటో ని సేవ్ చేసుకొని మళ్ళీ ఇంకొకసారి ఇలాగే ప్రయత్నించండి. మీకు సరిపోయేంత వరకు ఇలా ప్రయత్నించడం ద్వారా మీకు కావాల్సిన గడ్డం మరియు తలను మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు పైన క్లిక్ చేసి మీ ఫొటోని సేవ్ చేసుకోండి. తర్వాత సేవ్ చేసుకున్న ఫోటోని పిక్స్ ఆర్ట్ అనే అప్లికేషన్ లో ని ఓపెన్ చేయండి ఇక్కడ కనిపిస్తున్న ఆప్షన్ పైన క్లిక్ చేయండి. పైన క్లిక్ చేసి కొంచెం కిందకి లాగి తరువాత పైన క్లిక్ చేసి కొంచెం తగ్గించుకోండి. తరువాత కొంచెం పెంచుకోండి. పైన క్లిక్ చేసి సేవ్ చేసుకోండి.



పైన చెప్పిన విధంగా మీరు కూడా నీ ఫోటో ని పుష్పంలోని అల్లు అర్జున్ లాగా తయారు చేసుకోవచ్చును మీకు ఎటువంటి సందేహాలు ఉంటే కామెంట్ చేయండి.

Post a Comment

Previous Post Next Post