How to add old man effect in Instagram
Instagram లో ముసలి వాడి లాగా చేయటం ఎలా .
ఇంస్టాగ్రామ్ లో చాలామంది ఉపయోగిస్తున్న ఒక క్రియ ఏంటి అంటే వాళ్ళు ముసలి వాళ్ళ కనబడుతున్నారు కానీ ఎలా కనబడుతున్నారు అసలు మనం కూడా వారిలాగే ఎలా చేయాలి అది ఇప్పుడు తెలుసుకుందాం ఇంస్టాగ్రామ్ లో ని మనం ఎలా అసలు అది చేయగలమో చూద్దాం రండి.
Old man filter editing
ముసలి వారిగా తయారు చేయు పద్ధతి
మీరు ముసలి వారు గా తయారు చేయు పద్దతి నేర్చుకోవాలి అంటే మీ ఫోన్లో ముందుగానే instagram అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. ఒకవేళ మీ ఫోన్లోని ఇంస్టాగ్రామ్ లేనట్లయితే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇంస్టాగ్రామ్ యాప్ ఓపెన్ చేయండి. ఇప్పుడు మీకు Reels అనే ఒక ఆప్షన్ కనపడుతుంది .దాని పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కెమెరా ఆప్షన్ కనపడుతుంది దాని పైన క్లిక్ చేయండి .ఇప్పుడు మీ కెమెరా ద్వారా మీ face ఫోన్ లో కనబడుతుంది .3 dota ఇ క్లిక్ చేయండి. ఒక వ్యక్తి ఒక ముసలి వ్యక్తి ముఖం అనేది మీకు కనబడుతుంది .దాని పైన నొక్కండి. ఇప్పుడు మీకు మీ మొఖం కూడా ముసలి వారిలో మారుతుంది. పక్కనే ఇచ్చిన బార్ ని పైకి కిందకీ మీకు ఎంత మోతాదులో ముసలి మొఖం కావాలో ఎంచుకోవచ్చు. ఈ విధంగా మీరు మీ ముఖాన్ని చాలా హాస్యంగా ముసలి వారుగా తయారు చేసుకోవచ్చును.
Instagram మరిన్ని effects నేను తరువాత రాబోయే వాటిలో చెప్పబోతున్నాను. ఒకవేళ మీకు ఏమైనా కావాలి అనుకున్న ఎటువంటి సందేహాలు ఉన్నా అని కామెంట్ చేయవచ్చు ధన్యవాదాలు.
Post a Comment