How to edit photo in lightroom
లైట్ రూమ్ అప్లికేషన్ లోని         ఫోటోలను ఎలా తయారు చేసుకోవాలి

Light room editing pics, before after pics ,new pics editing,how to edit pic in light room


ఈ రోజుల్లోని చాలా మంది వారి ఫోటోలను అద్భుతంగా ఎడిటింగ్ చేసుకోవాలి అనుకుంటారు .కానీ వారికి ఎలా ఎడిటింగ్ చేసుకోవాలో తెలీక చాలా డబ్బు ఖర్చు పెడుతూ ఉంటారు. వారు ఎవరో మనకు నచ్చిన విధంగా ఎడిటింగ్ చేసి మన దగ్గర నుంచి పొందుతారు. కానీ అలా కాకుండా మీ ఫోటోలను చాలా అద్భుతంగా అంటే స్టూడియో కంటే మంచి క్వాలిటీ మరి మంచిగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.



How to edit photos in lightroom Telugu
లైట్ రూమ్ లో ఫోటోలను ఎలా ఎడిట్ చేయాలి

మీ అందరికీ lightroom అప్లికేషన్ ముందుగానే తెలుసు అని నేను అనుకుంటున్నాను .ఒకవేళ తెలియక పోయినా సరే పర్వాలేదు ఒకవేళ నిజంగానే మీకు తెలియదు అయినట్లు అయితే మీరు ప్లే స్టోర్ లోకి వెళ్లి లైట్ అని టైప్ చేసి ఒక అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది .ఈ అప్లికేషన్ లింకు నేను ఇస్తాను దీని ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు .అయితే ఇప్పుడు ఈ లైట్ ఉపయోగించి ఫోటోలను ఎలా ఎడిట్ చేయాలో చూద్దాం.ముందుగా మీ గ్యాలరీలోని ఈ ఫోటోని అయితే లైట్ రూం లోని వెయిట్ చేయాలి అనుకుంటున్నారో ఆ ఫోటో పైన షేర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి లైట్ రూమ్ లోకి షేర్ చేయండి .ఇది ఆటోమేటిక్గా మీ ఫోటో ని లైట్ రూమ్ లో ని అప్ లోడ్ చేస్తుంది. ఈ విధంగా మీరు చాలా సులభంగా మీ ఫోటో ని లైట్ రూం లోకి పంపించవచ్చు .ఇప్పుడు మీరు అప్లికేషన్ ఓపెన్ చేయండి తరువాత రీసెంట్ లోకి వెళ్లి మీరు light room లో కి పంపిన ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఆప్షన్స్ వస్తాయి దానికి తగిన విధంగా brightness and contrast add చేసుకోండి. ఒకవేళ ఈ ఫోటోలోని లైటింగ్ అనేది బాగా ఎక్కువగా ఉన్నట్లయితే brightness ni ఒకవేళ తక్కువగా ఉన్నట్లయితే brightness పెంచండి. తరువాత మీరు హైలెట్స్ కనబడతాయి .వీటిలో హైలెట్స్ అనేవి ఈ ఫోటోలోని ఎక్కువ shadows అయితే వాటిని తగ్గించడానికి ఉపయోగపడతాయి.అలాగే షాడో అనేవి ఈ ఫోటోలోని ఎక్కువ కాంతి గనుక లేనట్లయితే పెంచడం ద్వారా మీ ఫోటో మరింత కాంతివంతంగా తయారవుతుంది .తరువాత మీరు కలర్ లోకి వెళ్ళండి ఇక్కడ మీకు రేషన్ కనబడతాయి .మీరు మీ vintage ని ఎక్కువగా పెంచడం ద్వారా మీ ఫోటో కి రంగులు అనేవి మరింత ఎక్కువగా మెరుగుపడతాయి .తరువాత మీరు మీ ఫోటో యొక్క వింటేజ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసి నీకు తగిన విధంగా ఎంచుకోండి ఇలా. చేయడం ద్వారా ఈ ఫోటోకి మరింత మెరుగు పడుతుంది .ఇప్పుడు save to drive పైన క్లిక్ చేయడం ద్వారా మీ ఫోటో అనేది మీ ఫోన్లో సేవ్ అవుతుంది.



చూశారు కదా ఎంత సులభంగా ఫొటోలను మనం లైట్ రూమ్ లో ని ఎడిట్ చేసుకోవచ్చు. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కింద కామెంట్ చేయండి.చూశారు కదా ఎంత సులభంగా ఫొటోలను మనం లైట్ రూమ్ లోని ఎడిట్ చేసుకోవచ్చు.

Post a Comment

أحدث أقدم