How to to remove photo blur
 పాడైపోయిన ఫోటోలను కొత్త ఫోటోలు గా మార్చడం ఎలా.


Remove blur,he blur removed, with out blur Editing


మనం చాలాసార్లు మన ఫోన్ లోని కొన్ని ఫొటోలను చూస్తూ ఉంటాము కానీ కొన్ని ఫోటోలు తీసినప్పుడు మాత్రం మనం చేతులు కలపడం ద్వారా లేదంటే కొన్ని ఇతర కారణాల ద్వారా ఆ ఫోటో పైన కొంచెం మసకబారడం జరుగుతుంది. కానీ ఆ ఫోటో చూడడానికి చాలా మంచి ఫోటో అయి ఉంటుంది లేదా ఆ ఫోటోలో వ్యక్తి నీకు బాగా దగ్గరి వాళ్ళు ఉంటారు. కానీ ఈ ఫోటోలోని blur మనం తొలగించగలము .అంటే కచ్చితంగా తొలగించగలము .ఇప్పుడు నేను చెప్పబోయే పద్ధతి ద్వారా ఎటువంటి ఫోటో అయినా పాతదే అయినా లేదా ఫోటో మసకగా ఉన్న మీరు చాలా సులభంగా ఈ పద్ధతిని ఉపయోగించడం ద్వారా మీ ఫోటోలను చాలా అద్భుతంగా మరియు మంచి క్వాలిటీతో మీరు తయారు చేసుకోగలరు. అది ఎలాగో చూద్దాం.


Enhance low quality photo into High quality photo
పాత ఫోటోలను కొత్త ఫోటోలు గా మార్చడం ఎలాగో చూద్దాం


ఇప్పుడు నేను చెప్పబోయే పద్ధతి ద్వారా మీ దగ్గర ఎటువంటి పాత ఫోటోలు ఉన్నా లేదా సరిగ్గా అటువంటి ఫోటోలు ఉన్న చాలా కొత్తగా మరియు హెచ్డి క్వాలిటీ తోటి మీరు తయారు చేసుకోగలరు .అది ఎలాగో చూద్దాం దీనికోసం మీరు ఒక యాప్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. యొక్క పేరు remini
ఈ యాప్ ను మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి.డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఏ ఫోటో అయితే మంచిగా తయారు చేయాలి అనుకుంటున్నారో ఆ ఫోటోలు ఈ అప్ లోకి ఇంపోర్ట్ చేసుకోండి. తరువాత enhace ఆప్షన్ పైన క్లిక్ చేయడం ద్వారా మీ ఫోటో ని కొన్ని క్షణాల్లోనే మీరు అద్భుతమైన క్వాలిటీ లోని మీరు డౌన్లోడ్ చేసుకోగలరు. ఇది మీరు చేసే సమయంలో ని మీకు అప్పుడప్పుడు కొన్ని అడ్వర్టైజ్మెంట్లు అనేవి వస్తూ ఉంటాయి .వాటిని skip చేయండి ఒకవేళ మీకు అది వద్దు అనుకుంటే మీరు కొంత రుసుము చెల్లించడం ద్వారా ponda రాగలరు.

ఈ విధంగా చేయడం ద్వారా మీరు మీ పాత ఫోటోలను కొత్త ఫోటోలు గా తీర్చిదిద్దే వచ్చును .ఇంకా మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కామెంట్ చేయగలరు .ధన్యవాదాలు.

Post a Comment

أحدث أقدم