How to edit wedding photos||పెళ్లి ఫోటోలు ఎలా ఎడిట్ చేసుకోవాలి
మన జీవితంలోని ఒకే ఒకసారి చేసుకునే వేడుక మన పెళ్లి .పెళ్లి వేడుకలో ని మనం మన బంధువుల నుంచి అలాగే మన మిత్రులు నుంచి మన ఫోటోలు అయితే సేకరిస్తాము. కానీ ఆ ఫోటోలకు ఇంకొంత effects add మనం చేసినట్లు అయితే మరింత అందాన్ని తీసుకురావచ్చు .అయితే మన పెళ్లి ఫోటోలు ఎలా ఎడిట్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. కొన్ని పద్ధతులను ప్రయత్నించడం ద్వారా మన పెళ్లి ఫోటోలు చాలా అందంగా తీర్చిదిద్దవచ్చు.
wedding photos editing
పెళ్లి ఫోటోలను ఎడిట్ చేయడం ఎలాగో చూద్దాం
మన జీవితంలోని ఒక సారీ చేసుకునే పెళ్లి వేడుక ఫోటోలను ఇప్పుడు మనం ఎలాగా మరింత మెరుగ్గా తయారు చేయాలో చూద్దాం.ఒక సులభమైన పద్ధతి ద్వారా మీరు మీ పెళ్లి ఫోటో లను చాలా అద్భుతంగా తయారు చేయ గలరు .దీనికోసం మీరు ఒక అప్లికేషన్ ను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది .అప్లికేషన్ యొక్క లింకు అనేది నేను ఇస్తాను. దీని ద్వారా మీరు మీ ఫోటోలను ఎడిటింగ్ చేసుకోగలరు.
మీరు ప్లే స్టోర్ లోకి వెళ్లి వెడ్డింగ్ ఫోటో ఫ్రేమ్(wedding photo frame) అని టైప్ చేయండి .ఇలా టైప్ చేసిన వెంటనే మీకు మూడు అప్లికేషన్ కనబడుతుంది .దానిని డౌన్లోడ్ చేసుకోండి .తర్వాత మీరు ఒక frame ని సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫ్రేమ్ లో ని మీరు వివాహం లో దిగిన ఫోటోలను సెలెక్ట్ చేసి ఆ ప్రేమకి తగిన విధంగా మీరు adjust ఇలా చేయడం ద్వారా మీ ఫోటో అనేది frame సరిపోతుంది .అలాగే మీ మిగతా ఫోటోలు కూడా ఒకటిగా ఎలా edit ఈ విధంగా మీరు అన్ని ఫోటోలు frmae lo set ayye విధంగా పెట్టాల్సి ఉంటుంది .ఇలా పెట్టిన తర్వాత మీరు పైన క్లిక్ చేసి ఈ ఫోటోలను సేవ్ చేసుకోవచ్చు .ఈ విధంగా వివాహ ఫోటోలు చాలా మెరుగ్గా తయారు చేసుకోగలరు.
చూశారు కదా మీ వివాహ ఫోటోలను అద్భుతంగా ఎలా తయారుచేసుకోవాలో, అని మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కామెంట్ రూపంలో తెలుపగలరు ధన్యవాదాలు.
إرسال تعليق