How to create normal photo into oil paint photo Normal photo ఆయిల్ పెయింటింగ్ ఫోటో గా తయారు చేయడం ఎలా
మనం సాధారణంగా చూసే ఫోటోలు కన్నా ఆయిల్ పెయింటింగ్ లో ఎడిట్ చేసిన ఫోటోలు చూడ్డానికి చాలా అద్భుతంగా కనిపిస్తాయి. అంతే కాదు ఇది చూడడానికి చాలా నిజం గా కనబడుతుంటాయి .కాబట్టి మనం ఇందులో ఒక మామూలు ఫోటో ని ఆయిల్ పెయింటింగ్ ఫోటో గా ఎలా మార్చాలి తెలుసుకో పోతున్నాను. దయచేసి పూర్తిగా చదవండి ఎలా చదివినట్లయితే నేను మీకు
ఎలా తయారు చేయాలో అర్థం అవుతుంది.
How to edit oil painting photo
ఆయిల్ పెయింటింగ్ ఫోటో తయారీ విధానం
ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని పద్ధతుల ద్వారా మీరు మీ ఫోటో ని చాలా సులభంగా మార్చవచ్చు. దీనికోసం మీకు ఒక అప్లికేషన్ అనేది సహాయపడుతుంది. మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు .ఈ అప్లికేషన్ నేమ్ పిక్స్ ఆర్ట్ పిక్స్ ఆర్ట్ అని మీరు ప్లేస్టోర్ లోని వెతికినట్లు అయితే మీకు ఒక అప్లికేషన్ కనబడుతుంది. దానిని డౌన్లోడ్ చేసుకుని ఉంచుకోండి
ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసిన పిక్స్ ఆర్ట్ అనే అప్లికేషన్ను ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏ ఫోటోని అయితే ఆయిల్ పెయింటింగ్ గా మార్చాలి అనుకుంటున్నారో ఆ ఫోటో ని ఎంచుకోండి .ఎంచుకున్న తర్వాత మీకు picsart అనే అప్లికేషన్ లోని అనేక విధమైన ఆప్షన్లు కనబడతాయి. దీనిలో మీరు ఎఫెక్ట్ అనే ఆప్షన్ పైన నొక్కండి ..దీనిలో మీకు ఆర్టిస్ట్ అనే ఒక కనబడుతుంది .మీరు ఆర్టిస్ట్ అని దాని పైన క్లిక్ చేయండి మీకు అనేక విధాల ఎఫెక్ట్స్ కనబడతాయి. దానిలోని oil paint అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు మీ ఫోటో కి ఆయిల్ పెయింటింగ్ అనేది మీరు ఇప్పుడు దాని యొక్క opacity and fade తగిన విధంగా ఎంచుకోండి .ఇలా చేయడం ద్వారా మీయొక్క ఫోటో అనేది ఆయిల్ పెయింటింగ్ లోకి మారుతుంది.
ఈ విధంగా చేయడం ద్వారా మీ ఫోటోలను అద్భుతంగా ఆయిల్ ఫీల్డింగ్ ఫోటోలు గ మార్చవచ్చును. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కామెంట్ ద్వారా సంప్రదించండి.
إرسال تعليق