How to change voice in kinemaster
మీయొక్క గొంతును మార్చడం ఎలా

Voice change,how to change voice effect,new voice change effect


మనకి సాధారణంగా కొంతమంది లో వారి యొక్క స్వరం అనేది వినటానికి మరీ అంత వినసొంపుగా ఉండదు. దీనికి అనేక కారణాలు ఉండవచ్చు .కానీ ఇప్పుడు నేను చెప్పబోయే చిన్న ద్వారా మీ యొక్క మార్చుకుని మరియు మీ యొక్క మిత్రులకు మరియు మీ యొక్క వీడియోలు ఇవ్వవచ్చును. అయితే అది ఎలాగో తెలుసుకోవాలనుకుంటున్నారా దీన్ని పూర్తిగా చదవండి.

How to change Voice effect
గొంతు ని ఎలా మార్చాలో చూద్దాం

ఇప్పుడు నేను మీకు కొన్ని సులభమైన పద్ధతులు చెప్పబోతున్నాను .ఈ పద్ధతుల ద్వారా చాలా సులభంగా నేర్చుకోవచ్చును .కోసం ముందుగా మీరు ఒక అప్లికేషన్ ను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది .ఈ అప్లికేషన్ ను సాధారణంగా ప్రతి ఒక్కరి ఫోన్ లోనే ఉంటుంది .అయితే ఒకవేళ లేనట్లయితే ప్లేస్టోర్ లోని kinemaster అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోండి.
డౌన్లోడ్ చేసిన తర్వాత ఓపెన్. చేయండి. ఇప్పుడు మీరు ఏదైనా ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి తర్వాత కింద నీ వాయిస్ button పైన క్లిక్ చేసి మీరు ఏది అయితే మాట్లాడాలి అనుకుంటున్నారు దానిని మాట్లాడండి .ఇప్పుడు మీకు ఒక ఆప్షన్ కనబడుతుంది .పైన వాయిస్ చేంజ్ కనపడుతుంది .దాని పైన క్లిక్ చేసి మీకు కావలసిన వాయిస్ ని ఎంచుకోండి .ఎలా చాలా ఆప్షన్స్ కనబడతాయి .వీటి ద్వారా చాలా సులభంగా మార్చుకోవచ్చు.


ఈ పద్ధతిని ఫాలో అవడం ద్వారా సులభంగా మీరు మీ వారిని మార్చవచ్చును మీకు ఎటువంటి సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయగలరు.

Post a Comment

أحدث أقدم