How to make 3d text in telugu
3d text తయారు చేయడం ఎలా
ఒకప్పటి రోజుల్లోని త్రీడీ టెస్ట్ ను తయారు చేయాలి అంటే కంప్యూటర్ తప్పనిసరి కానీ ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం మీరు కేవలం మీ ఫోన్ ఉపయోగించి తయారుచేయవచ్చు .దీనికి కొన్ని పద్ధతులు ఉంటాయి .ఆ పద్ధతుల ద్వారా ఈ అప్లికేషన్ సాయంతో మీరు తయారు చేయవచ్చు. అది ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దాం.
3D text editing process
త్రీడీ టెక్స్ట్ తయారు చేసే విధానం
త్రీ టెక్స్ట్ ను తయారు చేయడానికి మీరు ఒక అప్లికేషన్ ఉపయోగించాల్సి ఉంటుంది నాకు తెలిసి ఈ అప్లికేషన్ ఏమిటో మీ అందరికీ తెలిసి ఉంటుంది .కానీ దీనిలో ని ఎలా తయారు చేయాలో మీకు సరైన అవగాహన ఉండదు .ఇప్పుడు నేను మీకు కనిపించబోతున్నారు. అప్లికేషన్ నేమ్.
Pixellab
ఈ అప్లికేషన్ను మీరు ఇంతకుముందే డౌన్లోడ్ చేసినట్లు అయితే ఓపెన్ చేయండి. ఒకవేళ లేనట్లయితే డౌన్లోడ్ చేసిన తర్వాత ఓపెన్ చేయండి. ఇప్పుడు ఈ అప్లికేషన్ను ఓపెన్ చేసిన తర్వాత మీరు ఒక వైట్ బ్యాగ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి .దానిపైన text అన్ని పెట్టండి .ఇప్పుడు మీరు ఏ టెస్ట్ అయితే పెట్టాలి అనుకుంటున్నారో ఆ టెక్స్ట్ను ఎంటర్ చేయండి .ఒక text enter చేసిన తర్వాత అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దానిని చేసుకోండి .తర్వాత మీరు షాడో ఆప్షన్ ఉంటుంది. దాన్ని ensblr చేసుకోండి. మీ యొక్క కుడి మరియు ఎడమ కొంచెం కనిపించే విధంగా సరి పెట్టండి.ఇప్పుడు మీకు emboss option ఒక ఆప్షన్ కనబడుతుంది .దీనిలోని లైటింగ్ ఎంపిక ఉంటుంది కొంచెం పంపించండి .తరువాత మీరు 3d text లోకి వెళ్లి కొంచెం పెంచుకోండి .తర్వాత సేవ్ లోకి వెళ్లి ఎంచుకొని మీ ఫొటోని సేవ్ చేసుకోండి. విధంగా సేవ్ చేయడం ద్వారా మీరు మీ ఫోన్లోనే తెలుగు టెక్స్ట్ ను తయారు చేసుకోగలరు.
ఎటువంటి సందేహాలు ఉన్నట్లు అయితే కామెంట్ చేయగలరు ధన్యవాదాలు.
إرسال تعليق